Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలి: గుంటూరు జిల్లా కలెక్టర్

Webdunia
గురువారం, 7 మే 2020 (19:17 IST)
కరోనా వైరస్ నేపధ్యంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని వారి స్వస్థలాలకు చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, విదేశాల నుండి వచ్చే వారిని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ చేసి పర్యవేక్షణ చేస్తామని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో విదేశాల నుండి వచ్చే వారిని హోటల్ క్వారంటైన్ లో ఉంచేందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గుంటూరులోని హోటల్ యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హోటల్ యజమానులతో మాట్లాడుతూ, జిల్లాలో ఎన్ని హోటళ్ళు వున్నాయి, వాటిలో ఎన్ని సింగల్, డబల్ రూములు గలవి వున్నాయి, వాటి టారిఫ్ రెట్లు తెలియజేయాలన్నారు.  హోటళ్ళలో రెస్టారెంట్ వుంటే అల్పాహారం, భోజనం, డిన్నర్ కు మెనూ తయారు చేసి వాటి రెట్లు కూడా తెలియజేయాలన్నారు. 
 
రెస్టారెంట్ లేని వారు రూము టారిఫ్ ను కోడ్ చేయాలని తెలిపారు.  ఈ కరోనా సమయంలో హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలని కోరారు. ఈ సమావేశంలో  జిల్లా హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ ప్రెసిడెంట్ వి రాయల్ పార్క్ హోటల్ యజమాని కిశోర్, వివిధ హోటల్ యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments