Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్‌ పరీక్షలపై ప్రభుత్వ వైఖరి కోరిన హైకోర్టు

Webdunia
బుధవారం, 27 మే 2020 (22:55 IST)
లాక్‌డౌన్‌ కారణంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుండా ప్రీఫైనల్‌ పరీక్షా ఫలితాల ఆధారంగా ప్రమోట్‌ చేయాలనే అంశంపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి/కమిషనర్‌, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను జూన్‌ 24కి వాయిదా వేసింది.

కరోనా నేపథ్యంలో ప్రీ ఫైనల్‌ పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కాకినాడకు చెందిన సొసైటీ ఫర్‌ బెటర్‌ లివింగ్‌ అధ్యక్షుడు టి.భవాని ప్రసాద్‌ పిల్‌ వేశారు.

దీనిని బుధవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎవి శేషసాయి, జస్టిస్‌ బి.కఅష్ణ మోహన్‌లతో కూడిన డివిజన్‌బెంచ్‌ విచారించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments