Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ వివేకా హత్యకేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (17:57 IST)
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసుపై రాజకీయ నేతలు మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు తరఫున అండర్‌ టేకింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)ను హైకోర్టు ఆదేశించింది. కాగా జగన్‌ తరపున న్యాయవాదులు అండర్‌ టేకింగ్‌ ఇచ్చారు.
 
కాగా దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్‌ 15వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వ ప్రమేయం లేని దర్యాప్తు సంస్ధతో విచారణ జరపాలంటూ ప్రతిపక్షనేత జగన్‌తో పాటు వివేకానంద సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్థకు కేసు విచారణ అప్పగించాలని కోరిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments