Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబ‌లి కాదు... బాధ‌ల క‌లి... గిరిజ‌నుల తిప్ప‌లివి(ఫోటోలు)

విశాఖ‌ప‌ట్నం: ఈ సీన్ చూస్తుంటే... ఇదేదో బాహుబ‌లి పేరడీ... కామెడీ అనుకుంటున్నారా? కాదండి ఇది గిరిజ‌నుల కంట త‌డి. బహుబలి చిత్రంలో సన్నివేశాన్ని గుర్తుకు తెస్తున్న ఈ చిత్రాలు విశాఖ జిల్లాలోనివి.. ఇక్క‌డి చింతపల్లి మండలం కుడుమూసారిలో మువ్వల దావీదు అనే గ

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (16:54 IST)
విశాఖ‌ప‌ట్నం: ఈ సీన్ చూస్తుంటే... ఇదేదో బాహుబ‌లి పేరడీ... కామెడీ అనుకుంటున్నారా?  కాదండి ఇది గిరిజ‌నుల కంట త‌డి. బహుబలి చిత్రంలో సన్నివేశాన్ని గుర్తుకు తెస్తున్న ఈ చిత్రాలు విశాఖ జిల్లాలోనివి.. ఇక్క‌డి చింతపల్లి మండలం కుడుమూసారిలో మువ్వల దావీదు అనే గిరిజ‌నుడి కుమారుడికి అనారోగ్యం చేసింది. ఆ బాలుడిని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డానికి వీరు ప‌డుతున్న అవ‌స్థ‌లివి. 
 
దాదాపు వాగులో 5 కిమీటర్లు నడిచి ప్రభుత్వ ఆసుపత్రికి తోటి గిరిజనుడి సహాయంతో నీళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు తండ్రి దావీదు... కుడమూసారి పంచాయితీకి రహదారి సౌకర్యం లేదు. వంతెన లేని కారణంగా వాగు దాటాల్సిన పరిస్థితి. గత పదిరోజులు విడవకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వాగు ఉదృతంగా పోంగి ప్రవహిస్తోంది. ఒకప‌క్క బిడ్డ‌కు బాగా జ్వరం, త‌న కుమారుడిని ఎలాగైనా బ‌తికించుకోవాలని ఆ తండ్రి ప‌డుతున్న త‌ప‌న ఇది. ఇది చూసైనా పాల‌కుల‌కు క‌నువిప్పు క‌లుగుతుందేమో? గిరిజ‌న ప్ర్రాంతాల‌కు వైద్య సౌక‌ర్యాలు క‌ల్పిస్తారేమో అని... ఓ చిన్న ఆశ‌.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments