Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశంకు పోటెత్తిన వరద నీరు.. : జిల్లా యంత్రాంగం హెచ్చరిక

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (14:33 IST)
ప్రకాశం జిల్లాకు వరద నీరు పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరదనీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో నదిపై ఉన్న అన్ని డ్యామ్‌ల నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. 
 
ఇన్ ఫ్లో ఎక్కువగా ఉన్న క్రమంలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్ల నుంచి గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ఈ సాయంత్రానికి బ్యారేజీకి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments