Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ కు భారీ వరద

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (08:56 IST)
ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు నుండి 4,25,726 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సాగర్‌ డ్యామ్‌ 18 క్రష్ట్‌ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,88,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో నాగార్జున సాగర్‌ డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 589.20 అడుగుల వద్ద నీరు నిల్వ వుంది.

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీ లు. ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం 309.6546 టీఎంసి లు. ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని చేపడుతూ 28,948 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాల్వద్వారా 7978 క్యూసెక్కుల నీటిని, మొత్తం 4,25,726 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువ నుండి శ్రీశైలం ప్రాజెక్టు 5,52,008 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.దీనితో డ్యామ్‌ 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,25,726 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.దీనితో రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నిటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 884.00 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments