Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా అంటే కొత్త అర్థం చెప్పిన బీజేపీ నేత జీవీఎల్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (16:32 IST)
ఏపీలోని అధికార వైకాపాకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు కొత్త అర్థం చెప్పారు. వైకాపా అంటే "యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ" కాదని "ఏమీ చేతకాని ప్రభుత్వం" అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైన పరిశోధన చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టిందని జీవీఎల్ ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్ర పథకాలు అమలు చేయాల్సివస్తే కేంద్ర రాష్ట్రాలు రెండూ నిధులు విడుదల చేయాల్సివుంటుందన్నారు. కానీ, కేంద్రం నిధులను విడుదల చేసినప్పటికీ రాష్ట్రం నుంచి పైసా విడుదల కావడం లేదన్నారు. దాంతో కేంద్రం నిధులు కూడా ఆగిపోయాయని, వైకాపా అసమర్థతతో అభివృద్ధికి ఏపీ ఆమడదూరంలో నిలిచిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments