Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో గొడవలు.. కూతురిని నగ్నంగా చిత్రీకరించాడు.. ఆపై బెదిరించాడు..?

Webdunia
బుధవారం, 29 జులై 2020 (18:54 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఓ వ్యక్తి తన ప్రియురాలి కూతురిని నగ్నంగా చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలోని తెనాలిలో వెలుగు చూసింది. 
 
తెనాలిలోని ఇందిరా కాలనీకి చెందిన ఓ మహిళ తన భర్త వద్ద విడాకులు తీసుకోకుండానే కుమార్తెతో కలిసి 2009 నుంచి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. తన బిడ్డతో కలిసి ఉంటున్నాడు. ఇలా ఆ మహిళ, ఇతని మధ్య ఏర్పడ్డ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలను అతనే బీటెక్ చదివించాడు. 
 
అయితే గత కొంత కాలం నుంచి తన ప్రియురాలితో అతనికి గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె కూతురు స్నానం చేస్తుండగా.. గుట్టుగా వీడియోలు చిత్రీకరించాడు. ఇప్పుడు వాటిని అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరిస్తున్నాడు. కానీ బాధిత మహిళ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments