Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి విమానాశ్రయంలో కలకలం.. ఎస్పీవై రెడ్డి బావమరిది ఏం చేశాడంటే...

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ రెడ్డి తుపాకీ బుల్లెట్లతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమానంలో వెళ్ళేందుకు విమానాశ్రయంలోకి వెళుతున్న రామ్మోహన్ రెడ్డిని త

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (21:22 IST)
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ రెడ్డి తుపాకీ బుల్లెట్లతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమానంలో వెళ్ళేందుకు విమానాశ్రయంలోకి వెళుతున్న రామ్మోహన్ రెడ్డిని తనిఖీ చేస్తే బ్యాగులో 17 రౌండ్ల 9 ఎం.ఎం. బుల్లెట్లు కనిపించాయి. దీంతో సిఐఎస్ ఎఫ్ రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విమానాశ్రయంలో బుల్లెట్లు దొరకడం తీవ్ర సంచలనం రేపుతోంది.
 
ఏర్పేడు పోలీసులు రామ్మోహన్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విమానాశ్రయంలో మారణాయుధాలకు అనుమతి లేదు. రామ్మోహన్ రెడ్డి తిరుపతి-రేణిగుంట మార్గంలోని నంద్యాల పైప్స్ కంపెనీలో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన తుపాకీ బుల్లెట్లను ఎందుకు తీసుకువెళుతున్నారో తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments