Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్తే... 2 గంటల్లో సిలిండర్ డెలివరీ

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (14:16 IST)
గ్యాస్ అయిపోయింది ... ఇంట్లో ఉన్నది ఒక్క సిలిండర్ ... ఈ రోజు వంట ఎలా అని మథన పడుతున్నారా... ఒక్క సిలిండర్‌తో అష్టకష్టాలు పడుతున్న ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు ఇది శుభవార్తే. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా తత్కాల్ సేవ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు ఇండేన్ యాజమాన్యం తెలిపింది. 
 
 
కొత్త సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు రెండంటే రెండే గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుందని ఇండేన్ గ్యాస్ యాజమాన్యం పేర్కొంది. అయితే, ఇందుకోసం అదనంగా 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ జనరల్ మేనేజర్ వి. వెట్రీ సెల్వకుమార్ తెలిపారు. ఫోన్, ఇండేన్ ఆయిల్‌వన్ యాప్, ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో మొత్తం 62 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments