Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాయామం పేరుతో 8 మంది విద్యార్థినిలపై పీఈటీ మాస్టర్ అత్యాచారం!

వ్యాయామం పేరుతో 8 మంది విద్యార్థినిలపై పీఈటీ మాస్టర్ అత్యాచారం

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (09:49 IST)
వ్యాయామం పేరుతో ఎనిమిది మంది విద్యార్థినిలపై ఓ పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) అత్యాచారం చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... నెల్లూరు జిల్లా బీవీ నగర్‌లో మునిసిపల్ పాఠశాల ఉంది. ఇక్కడ పీఈటీ మాస్టర్ అజయ్ కుమార్ పని చేస్తున్నారు. ఈయన మైదానంలో విద్యార్థినీ విద్యార్థులకు వ్యాయామం నేర్పిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వయసుకు వచ్చిన ఎనిమిది మంది విద్యార్థినిలపై ఒకరికి తెలియకుండా ఒకరికి అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయాన్ని ఓ విద్యార్థిని బహిర్గతం చేసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు అజయ్ కుమార్ వ్యవహారశైలిపై విచారణ చేపట్టారు. ఇందులో వ్యాయామం మాటున టీచర్ చేసిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, రాజకీయ పలుకుబడి కలిగిన ఈ పీఈటీ మాస్టర్ రాజకీయ నేతల అండదండలతో కేసు నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments