Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం.. గర్భస్రావం.. చివరికి?

girl
Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (14:47 IST)
తెలంగాణలో ఓ బాలికపై దారుణం జరిగింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ విషయం తెలియగానే ఆ అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించారు. కానీ ఈ విషయం ఆ బాలిక నాయనమ్మకు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలో కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో చోటు చేసుకుంది.
 
కాగా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి కఠిన శిక్ష అమలు చేస్తామని.. ఓ వైపు ప్రభుత్వాలు  చట్టాలు చేస్తుంటే.. మరోవైపు నేరాలు మాత్రం ఆగడం లేదు. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments