Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరాల వాడరేవు చూసేందుకు వచ్చి వడదెబ్బకు చనిపోయిన విదేశీయుడు

Webdunia
సోమవారం, 25 మే 2015 (17:43 IST)
సూర్యుడి ప్రతాపం పెరుగుతోంది. విదేశాల నుంచి మన రాష్ట్రాల్లో పర్యటించేందుకు వచ్చే పర్యాటకులు భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల లోని వాడరేవు ( బీచ్)ను సందర్శించేందుకు అర్జెంటీనా దేశం నుంచి వచ్చిన 64 ఏళ్ల పర్యాటకుడు వడదెబ్బ కారణంగా మరణించారు. ఆయన వీసాపై భారతదేశానికి వచ్చారు. 
 
ఏప్రిల్ నెల 29న చీరాల వచ్చిన ఆయన వాడరేవులోని అతిథి గృహంలో బస చేస్తున్నారు. అక్కడే ఉంటూ స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను పరిశీలిస్తూ వుండగా ఆయన వడదెబ్బకు గురయ్యారు. ఆదివారంనాడు ఆయన నిర్జీవంగా కనిపించారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments