Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా అధినేత జగన్ నివాసం వద్ద ఫైర్ - సీసీటీవీ ఫుటేజీలు కోరిన పోలీసులు

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు మరోమారు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన స్థానిక తాడేపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని కోరారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో జగన్ నివాసం ఉంటున్న విషయం తెల్సిందే. ఆయన ఇంటి వద్ద ఇటీవల అగ్నిప్రమాదం సంభవించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 
 
సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలన రెండు రోజుల క్రితం ఆ పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణ మూర్తికి నోటీసులు ఇవ్వగా, తమ వద్ద ఎలాంటి సీసీటీవీ ఫుటేజీ లేదని పోలీసులకు నారాయణమూర్తి సమాచారం ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని తాడేపల్లి పోలీసులు.. మరోమారు మంగళవారం కూడా నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై సీసీ టీవీ కెమెరాల వివరాలను ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments