Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. 40 బోట్లు దగ్ధం

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (13:00 IST)
ఏపీ కాకినాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాళ్లరేవు మండలం కోరంగిలో ఫైబర్ బోట్ల తయారు కేంద్రంలో ఏర్పడిన భారీ అగ్నిప్రమాదంలో 40 బోట్లకు పైగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. 
 
భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలసుకుని హుటాహుటిన ఫైర్​ సర్వీస్​ అధికారులు తరలివచ్చారు. మంటలు ఆర్పేశారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments