Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌ మోసం.. ఏడాది పరిచయం రూ.6లక్షల దాకా టోకరా..

ఫేస్‌బుక్‌ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. ఫేస్‌బుక్ పరిచయంతో బంగారు వస్తువులు, ల్యాప్‌టాప్, నగదు మొత్తం సుమారు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశాడు.

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:44 IST)
ఫేస్‌బుక్‌ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. ఫేస్‌బుక్ పరిచయంతో బంగారు వస్తువులు, ల్యాప్‌టాప్, నగదు మొత్తం సుమారు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. తుండల పరిధిలోని కావూరివారిపాలెం గ్రామానికి చెందిన జె.జశ్వంత్ వర్ధన్ రాజు వైజాగ్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఇతనికి ఫేస్‌బుక్‌లో హేమశ్రీ అనే అమ్మాయితో పరిచయమైంది. ఈ పరిచయం ఏడాది పాటు సాగింది. ఈ పరిచయంతో నమ్మించి ల్యాప్‌ట్యాప్, రెండుజతల బంగారు గాజులు, చైను, నగదు మొత్తం రూ.4లక్షల వరకు జశ్వంత్ వర్ధన్ రాజు టోకరా వేశాడని పోలీసులు ఫిర్యాదు చేసింది. 
 
అంతేగాకుండా తమ ఇద్దరికి స్నేహితుడైన నర్సరావుపేట సమీప ప్రాంత వాసి వినయ్ చౌదరిని కూడా నమ్మించి రూ. 1.6 లక్షలు తీసుకుని జశ్వంత్‌ వర్ధన్‌రాజు మోసగించినట్లు ఆ ఫిర్యాదులో తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments