Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (10:05 IST)
దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ సామాజిక న్యాయం క‌న‌ప‌డటం లేద‌ని, అది కేవ‌లం కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోనే జ‌రిగేద‌ని మాజీ ఎంపీ చింతా మోహ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. సామాజిక న్యాయం అందించే దిశ‌గా 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం అన్నారు. కృష్ణా జిల్లాల‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు 85% శాతం ఉన్నారని  తెలిపారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు అవసరమ‌ని, జాతీయ స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ను గ‌తంలో ప్ర‌ధాని ఇందిరా గాంధీ  ఏర్పాటు  చేశార‌ని చెప్పారు.
 
కేంద్రంలో ఎస్సీ, ఎస్.టి., ఓబీసీలకు హక్కులున్నాయ‌ని, అందువ‌ల్లే, ప్ర‌తిభావంతులైన విద్యార్థులు  కృష్ణా జిల్లా నుంచి ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్.లు అయ్యార‌ని చింతామోహ‌న్ చెప్పారు. రాష్ట్రంలో  ఇంత వరకు 80 లక్షల మంది విద్యార్థుల‌కు స్కాలర్ షిప్ ఇవ్వలేకపోయార‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ రాష్ట్రంలో దీపావళి నుంచి అయినా స్కాలర్  షిప్పులు మంజూరుచేయాల‌ని డిమాండు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments