Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కిన గజ రాజులు... చెన్నై- బెంగుళూరు మధ్య నిలిచిన రైళ్లు

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (10:02 IST)
చిత్తూరు జిల్లాలో మరోసారి గజ రాజులు వీరంఘం సృష్టించాయి. కుప్పం మండలం, మిట్టపల్లి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్థరాత్రి పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. అనంతరం ఏనుగుల గుంపు సమీపంలోని రైల్వే ట్రాక్పైకి రావటంతో గమనించిన రైల్వే సిబ్బంది ఈ సమాచారాన్ని అధికారులకు అందించారు. 
 
దీంతో రైల్వే అధికారులు చెన్నై- బెంగళూరు మధ్య నడిచే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం గంట సేపటి తర్వాత రైళ్ల రాకపోకలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 
 
కాగా పదిహేను రోజుల క్రితం అడవి నుంచి దారి తప్పి గ్రామాల బాట పట్టిన ఏనుగులు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై అధికారులు తగు చర్యలు చేపట్టి, వాటిని అడవిలోకి తరలించాలని కోరుతున్నారు. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments