Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీదే పైచేయి...! ఎందులో...?

హైద‌రాబాద్: తెలుగులో ఈనాడు దిన‌ప‌త్రిక త‌న స్టామినా మ‌రోసారి చూపించింది. తాజాగా రిలీజ్ అయిన ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ వెల్లడించిన గణాంకాల ప్ర‌కారం తెలుగు మీడియా రంగంలో ఈనాడు ఎవ్వ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచింది. మ‌రోసారి రామోజీ మీడియా మొఘ‌ల్

Webdunia
గురువారం, 28 జులై 2016 (17:19 IST)
హైద‌రాబాద్: తెలుగులో ఈనాడు దిన‌ప‌త్రిక త‌న స్టామినా మ‌రోసారి చూపించింది. తాజాగా రిలీజ్ అయిన ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ వెల్లడించిన గణాంకాల ప్ర‌కారం తెలుగు మీడియా రంగంలో ఈనాడు ఎవ్వ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచింది. మ‌రోసారి రామోజీ మీడియా మొఘ‌ల్ అనిపించుకున్నారు. దేశం మొత్తంమీద ప్ర‌తిరోజు డైలీ పేప‌ర్ల స‌ర్క్యులేష‌న్ సంఖ్య 7 కోట్లుగా ఉంది.
 
ఈ 7 కోట్ల‌లో తెలుగు పత్రికల సర్క్యులేషన్ వాటా దాదాపు 40 లక్షలు. వీటిలో ఈనాడు ఏ పత్రికకు అంద‌నంత ఎత్తులో 18 లక్షల సర్క్యులేషన్‌తో ఉంది. ఇక రెండో స్థానంలో వైకాపా అధినేత జ‌గ‌న్‌కు చెందిన సాక్షి ప‌త్రిక ఉంది. సాక్షి ఈనాడుకు చాలా దూరంలో 11.50 స‌ర్క్యులేష‌న్ ఉంది. తెలుగులో మొత్తంగా అన్ని పేప‌ర్ల‌ స‌ర్క్యులేష‌న్ల సంఖ్య 40 ల‌క్ష‌లు ఉంటే... ఈనాడు, సాక్షి క‌లిపే 30 ల‌క్ష‌ల స‌ర్య్కులేష‌న్‌ను సొంతం చేసుకున్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments