Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ లోట‌స్ పాండ్ భ‌వ‌నాన్ని అటాచ్ చేసిన ఈడీ!

హైద‌రాబాద్: హైద‌ర‌బాదులో జ‌గ‌న్ మోహన్ రెడ్డి నివ‌సిస్తున్న లోట‌స్ పాండ్ భ‌వ‌నాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అటాచ్ చేసింది. జ‌గన్‌ కేసులో ఈడీ రూ.749 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తు చేసింది. బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ భవనాన్ని అటాచ్‌ చేసినట్లు ఈడ

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (20:23 IST)
హైద‌రాబాద్:  హైద‌ర‌బాదులో జ‌గ‌న్ మోహన్ రెడ్డి నివ‌సిస్తున్న లోట‌స్ పాండ్ భ‌వ‌నాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అటాచ్ చేసింది. జ‌గన్‌ కేసులో ఈడీ రూ.749 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తు చేసింది. బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ భవనాన్ని అటాచ్‌ చేసినట్లు ఈడీ ప్ర‌క‌టించింది. 
 
బంజారాహిల్స్‌లోని సాక్షి టవర్స్‌ను కూడా అటాచ్ చేశామ‌ని, బెంగళూరులోని ఖరీదైన మంత్రి కామర్స్‌ వాణిజ్య సముదాయాన్ని కూడా ఇందులో క‌లిపామ‌ని తెలిపారు. ఇంతేకాక పలు కంపెనీల్లో జగన్‌, భారతి షేర్లను అటాచ్‌ చేసినట్లు స‌మాచారం. భారతి సిమెంట్స్‌ ఛార్జిషీటు ఆధారంగా దర్యాప్తు జరిపిన ఈడీ, ఆ కంపెనీకి రూ.152 కోట్ల సున్నపు రాయి నిక్షేపాలు అక్రమంగా కేటాయించినట్లు నిర్ధారించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments