Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్మింగ్‌పూల్‌లో మ‌హిళా కానిస్టేబుల్ తో క‌ల‌సి డిఎస్పీ రాసలీలలు

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (19:22 IST)
ఆయనో డిఎస్పీ... అధికారం ఉంది కదా అని కింది స్థాయి మ‌హిళా కానిస్టేబుల్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు... ఇద్ద‌రూ స్విమ్మింగ్ పూల్ లో అర్ధ‌న‌గ్నంగా జ‌ల‌కాలాడుతూ, రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇంకేముంది, ఆ డిఎస్పీని పోలీస్ ఉన్న‌తాధికారులు సస్పెండ్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు.
 
జైపూర్ లో ఓ పోలీస్‌ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్‌ అర్ధనగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో  జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో రిసార్ట్‌పై పోలీసులు దాడులు చేశారు. రెడ్‌ హ్యాండెడ్‌గా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
 
ఒక పోలీస్‌ ఉన్నతాధికారే ఇలా చేయడంతో రాజస్థాన్‌లో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments