భార్యను హత్య చేసిన భర్త అరెస్టు వివరాలు వెల్లడించిన డిఎస్పీ బి శ్రీనివాసులు

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (19:33 IST)
కృష్ణా జిల్లా: విస్సన్నపేట మండలంలోని కొర్ర తండా లో అనుమానంతో భార్య హత్య చేసిన భర్త కొర్ర దుర్గారావును అరెస్టు చేసినట్లు నూజివీడు డి.ఎస్.పి బి శ్రీనివాసులు విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. కేసు పూర్వాపరాలను ఆయన తెలియజేస్తూ నిందితుడు మండలంలోని కొర్ర తండాకు చెందిన వాడని రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి చెందిన ధారావత్ కాశీ రెండవ కుమార్తె లక్ష్మీని సంవత్సరం క్రితం  వివాహం చేసుకున్నట్లు తెలియజేశారు.

వారికి పిల్లలు కలగలేదని  6 నెలల క్రితం నుండి అనుమానంతో గొడవలు జరుగుతున్నాయని ఈనెల తొమ్మిదో తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో గొంతు నొప్పి చంపివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు దూలానికి ఉరి వేసుకున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు .

మండల తాసిల్దార్ బి మురళీకృష్ణ ఎదుట లొంగి పోయినట్లు చెప్పారు. అతను వాంగ్మూలం నమోదు చేసి సోమవారం రిమాండ్ నిమిత్తం  కోర్టుకు తరలించారు.ఈ కార్యక్రమంలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు విస్సన్నపేట ఎస్ఐ పరిమి కిషోర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments