Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్ డే వేడుకలు.. మద్యం మత్తులో అమ్మాయిల అశ్లీల నృత్యాలు

Webdunia
శనివారం, 11 మే 2019 (15:49 IST)
స్నేహితులతో పుట్టినరోజు జరుపుకున్న ఓ వ్యక్తి.. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అశ్లీల నృత్యాల కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. పెనుమంట్ర మండలం మార్టేరులో ఒక కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి పుట్టిన రోజు వేడుకల్లో నిర్వహించారు. 
 
చైతన్య అనే వ్యాపార వేత్త.. తన స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాడు. ఈ వేడుకల్లో డ్యాన్స్ వేసేందుకు బయట నుంచి అమ్మాయిలను రప్పించాడు. ఇక వచ్చిన అమ్మాయిలు మద్యం మత్తుల్లో అశ్లీల నృత్యాలతో ఎంజాయ్ చేశారు. 
 
అశ్లీల నృత్యాలపై పోలీసులకు సమాచారం అందడంతో అర్థరాత్రి సోదాలు నిర్వహించి.. అక్కడ అసభ్య నృత్యాలు చేస్తున్న యువతులను, మద్యం మత్తులో ఉన్న యువకులను అరెస్ట్‌ చేశారు. అయితే ఎవరూ మత్తు పదార్థాలు గాని.. డ్రగ్స్‌ కాని వాడలేదని.. కేవలం మద్యం సేవించి డ్యాన్సులు చేయడంతో అరెస్ట్‌ చేశామని పోలీసులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments