Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు కూలీలు దొర‌క్క‌... డ్రోన్ ల‌తో ఎంచ‌క్కా...

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:25 IST)
గ్రామాల్లో రైతులు వ్య‌వ‌సాయానికి కూలీలు దొర‌క్క చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. స‌మ‌యానికి నాట్లు వేయ‌డానికి, పురుగు మందులు పిచికారీ చేయ‌డానికి కూలీలు లేక‌, కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాల‌జీ వైపు మొగ్గు చూపుతున్నారు. 
 
గుంటూరు జిల్లా ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలో ఇద్ద‌రు రైతు సోద‌రులు త‌మ పొలాల‌కు రైతులు కూలీలు దొర‌క్క‌...చివ‌రికి తెగించి, టెక్నాల‌జీని ఆవ్ర‌యించారు. ఏకంగా ఒక డ్రోన్ ను ఇద్ద‌రూ క‌లిసి కొనేసుకున్నారు. కొత్త డ్రోన్ టెక్నాలజీతో వరి పొలాలకు కూలీల అవ‌స‌రం లేకుండా సొంతంగా స్ప్రేయింగ్ చేస్తున్నారు. కూలీలు దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో అగ్ని గుండాల గ్రామస్తులు  ఇద్దరు కలిసి 6,00,000/- రూపాయలతో అగ్రికల్చర్ స్పెయింగ్ డ్రోన్ అనే యంత్రం కొన్నారు. దీనితో ఒక ఏకరాన్ని కేవలం 10 నిమిషాల్లో స్పేయింగ్ చేయవచ్చు.
 
ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అగ్ని గుండాల గ్రామానికి చెందిన ఆ ఇద్దరు  యువకులు తెలియజేశారు. త‌మ పొలానికి స్ప్రేయింగ్ పూర్తి చేయ‌డమే కాకుండా, ప‌క్క పొలాల వారికీ కూడా దీనితో సేవ‌లు అందించాల‌ని ఆ ఇద్ద‌రూ నిర్ణ‌యించుకున్నారు. దీని వ‌ల్ల త‌మ‌కు పొలం ప‌ని కావ‌డ‌మే కాకుండా, ప‌క్క వాళ్ళ‌కు కూడా స‌హాయం అందుతుంద‌ని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments