Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజ‌వాడ‌లో జోరుగా న‌ర‌కాసుర వ‌ధ‌... ఫెర్రీలో ఏర్పాట్లు

విజ‌య‌వాడ ‌: చెడుపై మంచి సాధించిన విజ‌యంగా దీపావ‌ళిని నేత‌లు వ‌ర్ణిస్తుంటారు. పైగా న‌ర‌కాసురుడి వ‌ధ‌ను న‌ర‌క చ‌తుర్థినాడు నిర్వ‌హిస్తుంటారు. న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌లో తొలిసారి న‌ర‌కాసుర వ‌ధ‌ను ఏపీ ప్ర‌భుత్వం ఓ కార్య‌క్ర‌మంగా చేప‌ట్టింది. కృష్ణా పుష్క‌రా

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (22:06 IST)
విజ‌య‌వాడ ‌:  చెడుపై మంచి సాధించిన విజ‌యంగా దీపావ‌ళిని నేత‌లు వ‌ర్ణిస్తుంటారు. పైగా న‌ర‌కాసురుడి వ‌ధ‌ను న‌ర‌క చ‌తుర్థినాడు నిర్వ‌హిస్తుంటారు. న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌లో తొలిసారి న‌ర‌కాసుర వ‌ధ‌ను ఏపీ ప్ర‌భుత్వం ఓ కార్య‌క్ర‌మంగా చేప‌ట్టింది. కృష్ణా పుష్క‌రాల‌కు అభివృద్ధి చేసిన ఇబ్ర‌హీంప‌ట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ఇందుకు ఏర్పాట్టు చేశారు. 
 
ఇక్క‌డ గోదావ‌రి కృష్ణా క‌లిసే ప‌విత్ర సంగమ ఘాట్ వ‌ద్ద రాష్ట్ర ప్ర‌భుత్వ లాంచ‌నాల‌తో న‌ర‌కాసుర వ‌ధ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమ ద‌గ్గ‌రుండి జ‌రిపిస్తున్న ఈ న‌ర‌కాసుర వ‌ధ‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments