Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వదర్శనం క్యూలైన్‌లో పాము.. పరుగులు తీసిన భక్తులు

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (11:46 IST)
తిరుమల శ్రీవారి సర్వదర్శన క్యూలైన్లలోకి పాము ప్రవేశించింది. దీన్ని చూసిన భక్తులను భయాందోళనకు గురయ్యారు. ఎంబిసి 34 వద్దగల ఉచిత దర్శనం క్యూలైన్‌లో పాము ఉన్నట్లుండి ప్రవేశించింది. భక్తుల కాళ్ళ మధ్య దూరడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ భక్తులు క్యూలైన్‌లో పరుగులు తీశారు. 
 
కొద్దిసేపు క్యూలైన్‌లోనే సేదతీరిన పాము ఆ తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భక్తులు తితిదే సిబ్బందికి సమాచారం తెలుపగా వారు  వచ్చే లోపు పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి పాము క్యూలైన్‌లోకి వచ్చి ఉంటుందని తితిదే సిబ్బంది భావిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments