Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కొత్త కంపెనీలు రావు: దేవినేని ఉమ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (20:06 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు సర్కారు తీరుతో ఏపీకి గుడ్‌ బై చెప్పి వెనక్కి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

ఉన్నవన్నీ వెళ్లిపోతున్నాయనీ.. కొత్త కంపెనీలు రావని తెలిపారు. ‘‘ సర్కార్ తీరుతో చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు వెనక్కి. ఏపీకి గుడ్ బై. కొత్త కంపెనీలు రావు. ఉన్నవీ వెళ్లిపోతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలూ లేవు. అభివృద్ధి, సంపద సృష్టి సున్నా. లక్షల కోట్ల అప్పులు. ఒక్క ఛాన్స్ అడిగింది పెట్టుబడులు పక్క రాష్ట్రాలకి తరలించడానికా జగన్?’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments