Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపి కండువాతోనే చనిపోవాలని 1993లోనే అనుకున్నా... దేవినేని నెహ్రూ

దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... తను టీడీపీ కండువా కప్పుకునే చనిపోవాలని 1993లోనే అనుకున్నానని, కానీ మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (21:55 IST)
దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... తను టీడీపీ కండువా కప్పుకునే చనిపోవాలని 1993లోనే అనుకున్నానని, కానీ మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా తిరిగి తెదేపాలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 
 
చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి రక్షణ కవచంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కనీసం కూర్చునేందుకు కుర్చీ, టేబుల్, ఫ్యానులు లేకపోయినా రెండేళ్లలోనే రాజధాని కోసం అవసరమైన నిధులు సాధించుకుంటూ వెళుతున్నారన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు అయితే తనకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ వైకాపా గురించి చెపుతూ... ఆ పార్టీకి రాష్ట్రం మీద అసలు అవగాహన లేదని కొట్టి పారేశారు. రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments