Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండపం పల్లిలో నాగాలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:08 IST)
తిరుపతి, చంద్రగిరి మండలం మండపం పల్లిలో నాగలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి హాజరయ్యారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆరాధిస్తున్న నాగాలమ్మ దేవత ప్రజలకు అండగా నిలిచి పరిరక్షిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ అభ్యర్థి అచ్యుత విజయకుమార్ రెడ్డిలను మోహిత్ రెడ్డి అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments