Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

ఐవీఆర్
సోమవారం, 30 జూన్ 2025 (13:36 IST)
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో స్వామివారి లడ్డూ ప్రసాదంలో చచ్చిన బొద్దింక కనబడింది. దీనితో భక్తులు ఆందోళనకు దిగారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో బొద్దింకలు వుండటమేమిటంటూ నిలదీశారు. దీనితో సిబ్బంది ఆ లడ్డూను తీసుకుని పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు లడ్డూలో బొద్దింక వున్న విషయాన్ని వీడియో తీస్తుండగా వారిని వారించినట్లు సమాచారం.
 
లడ్డూలో బొద్దింక వున్న విషయాన్ని బైటకు రాకుండా చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు లడ్డూ ప్రసాదంలో బొద్దింక వున్నదన్న సమాచారం ఆలయ ఈవో శ్రీనివాస రావు దృష్టికి వెళ్లింది. దీనితో ఈ ఘటనపై స్పందిస్తూ ఆయన... ఈ బొద్దింక నిజంగానే లడ్డూలో వున్నదా లేదంటే ఎవరైనా కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారా అనేది ఆరా తీస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments