Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుశిష్యులైన బాబు, కేసీఆర్ కొట్లాడుకోకుండా సహకరించుకోండి: డీఎస్

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (16:08 IST)
గురుశిష్యులైన చంద్రబాబు, కేసీఆర్ కొట్లాడుకోవడం మాని, పరస్పరం సహకరించుకోవడం ద్వారా తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా చేయాలని టీకాంగ్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ సూచించారు. కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలని డీఎస్ పేర్కొన్నారు. 
 
మన రాష్ట్రం-మన పాలన అని తెలంగాణను తెచ్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు తలకొట్టుకునేలా ఉందని డీఎస్ వాపోయారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఎజెండాతో కేసీఆర్ పని చేస్తున్నారని మండిపడ్డారు.
 
టీఆర్ఎస్‌‌లో చేరితేనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తామని బెదిరించడం సరికాదని డీఎస్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు, రైతులకు సమర్ధవంతమైన పాలన అందవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీఎస్ విమర్శించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments