Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పినమాట వినలేదని.. యువతి ఫోటోలను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు..

యువతి తనకు అనుగుణంగా నడుచుకోలేదని ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో ఓ ప్రబుద్ధుడు అప్‌లోడ్ చేశాడు. ఆమెకు సంబంధించిన అసభ్యకర వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (09:13 IST)
యువతి తనకు అనుగుణంగా నడుచుకోలేదని ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో ఓ ప్రబుద్ధుడు అప్‌లోడ్ చేశాడు. ఆమెకు సంబంధించిన అసభ్యకర వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. డిగ్రీ చదువుతున్న యువతి పూస గోవర్ధన్‌తో స్నేహం చేసింది. ఆ సమయంలో ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చింది. సోషల్‌ మీడియా ఖాతాలను కూడా షేర్‌ చేసుకున్నారు. ఇదే అదనుగా భావించిన అతడు.. యువతి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల చిత్రాలను కాపీ చేసుకున్నాడు. బయటకు వెళ్లి ఎంజాయ్‌ చేద్దామని ఆమెతో చెప్పేవాడు. 
 
కానీ అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో అతనికి దూరమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన పూస గోవర్థన్ కాపీ చేసిన చిత్రాలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments