Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ నేత లేఖ..ఏం రాశారో తెలుసా?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:55 IST)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఖైదీలను పెరోల్‌పై, ముద్దాయిలను బెయిల్‌పైన‌ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాల‌ని కోరారు.

ఏపీలో కరోనా వైరస్ జైళ్లకు కూడా వ్యాపించ‌డంతో పాటు పలు జైళ్లలో ఖైదీలకు, సిబ్బందికి కరోనా సోకింద‌న్నారు. ఒక్క కడప జైల్లోనే 395 మందికి ఖైదీలకు కరోనా సోకినట్లు తెలుస్తోంద‌ని పేర్కొన్నారు.

న్యాయ పరిధికి లోబడి ఖైదీలను విడుదల చేయాలని ఇప్ప‌టికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినప్పటికీ స్పందన లేద‌ని తెలిపారు.

ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నార‌ని ఈ నేప‌ధ్యంలో త‌న లేఖ‌పై ఆలోచ‌న చేయాల‌ని రామకృష్ణ విజ్ఞ‌ప్తి చేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments