Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువుకున్న మూర్ఖుడు ఏపీ చీఫ్ సెక్రెటరీ: సీపీఐ నేత నారాయణ

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (19:32 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉద్యోగుల పి.ఆర్.సి. పెద్ద దుమారామే రేపుతోంది. ప్ర‌బుత్వం ప్ర‌క‌టించిన పిఆర్సీని ర‌ద్దు చేసి, పాత‌దే అమ‌లు చేయాల‌ని ఉద్యోగులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. దీనితో అన్ని జిల్లాల‌లో క‌ల‌క్ట‌రేట్ల వ‌ద్ద ధ‌ర్నాలు చేప‌ట్టారు. అయితే, పి,ఆర్.సి. రిపోర్ట్ క‌మిటీతో చేసిన‌ది కాకుండా, సీఎస్. త‌న రిపోర్ట్ ప్ర‌కారం హెచ్.ఆర్.ఎ. వంటివి బాగా త‌గ్గించేసి ఉద్యోగుల‌కు అన్యాయం చేశార‌ని రాజ‌కీయ నేత‌లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
 
 
ఏపీ సీఎస్‌ చదువుకున్న మూర్ఖుడంటూ సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారులు అచ్చోసిన ఆంబోతులు మాదిరి తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు.. సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులు... వారికి రావాల్సినవి మాత్రమే అడుగుతున్నారని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉంటామని నారాయణ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments