Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూరులో బిడ్డకు జన్మనిచ్చిన పదో తరగతి విద్యార్థిని!

Webdunia
మంగళవారం, 12 జనవరి 2016 (09:44 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఓ ఆటో డ్రైవర్‌తో ఉన్న వివాహేతర సంబంధం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కోవై ఉడుమలై ప్రాంతానికి చెందిన 16 యేళ్ళ బాలిక... స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇదేప్రాంతానికి మురుగన్ (26) అనే ఆటో డ్రైవర్‌తో ఈ విద్యార్థిని వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ పరిచయం మూడేళ్లుగా కొనసాగుతూ.. వీరిద్దరు హద్దులు దాటి ప్రవర్తిస్తూ వచ్చారు.
 
ఈ క్రమంలో గత ఆదివారం తీవ్రమైన విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా... నిండు గర్భిణి అని వైద్యులు చెప్పారు. ఇంతలో సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఆ తర్వాత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments