Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమ్మఒడి మూడో విడత నిధుల విడుదల

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (09:50 IST)
శ్రీకాకుళంలో అమ్మఒడి పథకం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం వేదికగా జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ఈ నిధులను విడుదల చేస్తారు. ఆ తర్వాత లబ్దిదారులను ఉద్దశించి ఆయన ప్రసంగిస్తారు. 
 
ఇందుకోసం సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు శ్రీకాకుళంకి చేరుకుంటారు. 11 గంటల సమయంలో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందులో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు అమ్మఒడితో లబ్ది చేకూరుస్తూ రూ.43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6595 కోట్లను ముఖ్యమంత్రి స్వయంగా బటన్ నొక్కి జమ చేస్తారు. ఆ తర్వాత ఆయన అమ్మఒడి లబ్దిదారులతో ముఖాముఖిగా మాట్లాడుతారు. పిమ్మట 12.15 గంటలకు తిరిగి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments