Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన విద్యావిధానంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (18:43 IST)
నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్‌ మీడియంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సీఎం.. విద్యా విధానంలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
 
నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్‌ చేశామని అధికారులు తెలిపారు. ఇక, ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రతిరోజూ ఒక ఇంగ్లీష్‌ పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన జరుగుతుందని వెల్లడించారు.
 
వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్‌ లెర్నింగ్‌ ఉంటుందని.. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాల, ఒక మహిళా జూనియర్‌ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments