Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ కన్సాయ్ ఎయిర్‌పోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు అండ్ కో!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (13:05 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్‌లోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి జపాన్ పర్యటన కోసం బయలుదేరిన చంద్రబాబు నేతృత్వంలోని 18 మంది సభ్యుల బృందం సోమవారం మధ్యాహ్నానికి కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి క్యోటో వెళ్లారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా వెళ్లిన సీఎం, సూర్యోదయ దేశం నుంచి సూర్యోదయ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం ఆరు రోజుల పర్యటనలో జపాన్ ప్రధాని, పారిశ్రామికవేత్తలతో బాబు బృందం సమావేశమై చర్చించనుంది. రాష్ట్ర శక్తి సామర్థ్యాలపై ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలతో ఆరు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments