Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి రానున్న సిఎం, కేంద్ర మంత్రులు... విద్యాసంస్థలకు శంఖుస్థాపన

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (10:03 IST)
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, సుజనా చౌదరీ శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి, శ్రీసిటీలలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు శంఖుస్థాపన చేయనున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
 ఏర్పేడు, మేర్లపాకలలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలు మంజూరయ్యాయి. జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఈ సంస్థలకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో తిరుపతి రానున్నారు. ఇక కేంద్రమంత్రులు మధ్యాహ్నం వచ్చే విమానాలలో తిరుపతి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా విద్యాసంస్థలు నెలకొల్పే ప్రాంతాలుకు వెళ్లతారు. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments