Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పౌరులకు సిటిజన్ కార్డులు : కేసీఆర్ ప్లాన్!

Webdunia
శనివారం, 26 జులై 2014 (12:20 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా సిటిజన్ కార్డుల పేరుతో గుర్తింపుకార్డులివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తోంది. అలాగే,  ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ఎంపిక చేయడం కోసం ఆగస్టులో సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వేను చేయించాలని కూడా నిర్ణయించింది. ఈ సర్వే వల్ల పథకాలు ఎవరికి అమలు చేయాలో తేలుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. 
 
ఇళ్లు, రేషన్ కార్డులు లాంటి ప్రభుత్వ పథకాల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణ పౌరులకు పాన్ కార్డు తరహాలో తెలంగాణ సిటిజన్ కార్డులు ఇస్తామని, ఈ కార్డులు బహుళ ప్రయోజనకార్డులుగా ఉంటాయని కేసీఆర్ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments