Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తున్న యువతి వీడియో తీసిన యువకుడు... మనస్తాపంతో తల్లీ,చెల్లీ....

యువకుడు కామాంధుడుగా మారాడు. తన చేతిలో వున్న వీడియోతో పక్కింట్లో స్నానం చేస్తున్న మహిళను వీడియో తీశాడు. ఈ కారణంగా తన సోదరి, తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలం దాసర్లపల్లిలో అనసూయమ్మకు ఓ కొడుకు, కుమార్త

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (13:42 IST)
యువకుడు కామాంధుడుగా మారాడు. తన చేతిలో వున్న వీడియోతో పక్కింట్లో స్నానం చేస్తున్న మహిళను వీడియో తీశాడు. ఈ కారణంగా తన సోదరి, తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలం దాసర్లపల్లిలో అనసూయమ్మకు ఓ కొడుకు, కుమార్తె వున్నారు. 
 
కొడుకు తన వద్ద వున్న వీడియో కెమేరాను మరో దానికి ప్రయోగించాడు. అతడిలో కామాంధుడు మేల్కొన్నాడు. పక్కింట్లో స్నానం చేస్తున్న మహిళ స్నాన ఘట్టాన్ని తన వీడియో ద్వారా చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న పక్కింటివారు అతడిని చితకబాదారు. దీనితో అతడి తల్లి, సోదరి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన కుమారుడు చేసిన పనికి కుమిలిపోయింది తల్లి. దీనితో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఈ దారుణాన్ని చూసిన స్థానిక ప్రజలు వీడియో తీసిని కొడుకుపై మండిపడ్డారు. అతడివల్ల నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments