Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాణ స్వీకారం.. చిరంజీవికి ఆహ్వానం... పవన్‌కు భద్రత.. బాబు కసరత్తు

సెల్వి
మంగళవారం, 11 జూన్ 2024 (14:40 IST)
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానున్న ప్రమాణ స్వీకారం వేడుకకు హాజరు కావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది.  అలాగే జనసేన పార్టీ అధినేత కె. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చినప్పుడు, భద్రతా కారణాలను చూపుతూ పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ఆ రెండు రోజులు ఆయమ తన హోటల్ గదికే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా పవన్ కల్యాణ్‌‍కు భారీ భద్రత ఏర్పాటు చేశారు.  
 
ఇక ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత కసరత్తు చేస్తున్నారు. 
 
మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు కేటాయించాలనే దానిపై చంద్రబాబు సోమవారం సుధీర్ఘమైన కసరత్తు చేశారు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని రాష్ట్రానికి తిరిగి చేరుకున్న చంద్రబాబు నాయుణ్ని.. సోమవారం పలువురు నేతలు కలిశారు. మంత్రిపదవులు ఆశిస్తున్న నేతలు ఆయన ఇంటివద్దకు క్యూ కట్టారు. దీంతో ఏ పార్టీకి ఎన్ని మంత్రిపదవులు ఇవ్వాలనే దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments