Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ల అన్న చిరునే గెలిపించలేనోడు తెదేపాను గెలిపించడమా? హహ్హహ్హ్హ... పవన్‌పై చింతమనేని

జనసేన పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల్లో అంత సీనులేదు. గతంలో ఆయన తన అన్నయ్య చిరంజీవినే గెలిపించుకోలేకపోయాడు... అలాంటిది తెలుగుదేశం పార్టీని గెలిపించడమా హహ్హహ్హ్హ అంటూ ఓ నవ్వు నవ్వారు చింతమనేని ప్రభాకర్. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (18:00 IST)
జనసేన పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల్లో అంత సీనులేదు. గతంలో ఆయన తన అన్నయ్య చిరంజీవినే గెలిపించుకోలేకపోయాడు... అలాంటిది తెలుగుదేశం పార్టీని గెలిపించడమా హహ్హహ్హ్హ అంటూ ఓ నవ్వు నవ్వారు చింతమనేని ప్రభాకర్. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆయన ఫ్లెక్సీలను పట్టుకొచ్చి రోడ్లపై తగులబెడుతున్నారు. 
 
చింతమనేని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరం తీరిపోయాక మాటలు చెప్పడం కాదనీ, దమ్ముంటే చింతమనేని ఇప్పుడే రాజీనామా చేసి ఎన్నికల్లో నిలిచి విజయం సాధించగలరా అని ప్రశ్నించారు. మరోవైపు ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ సుతిమెత్తగా తెదేపాను విమర్శిస్తూ ఉన్నారు. ఈ నేపధ్యంలో చింతమనేని వ్యాఖ్యలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి. భవిష్యత్తులో జనసేన-తెదేపా స్నేహబంధ కటీఫ్ అవుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments