Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిరుత కలకలం

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (09:12 IST)
లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. రెండు నెలలుగా తిరుమల ఘాట్‌ రోడ్డును మూసివేయడంతో జన సంచారం లేకపోవడంతో వన్య ప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.  బుధవారం తెల్లవారుజామున కర్ణాటక సత్రం, రింగురోడ్డు సమీపంలో చిరుత సంచరించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి.

దీంతో చిరుత రెండు రోజలుగా అక్కడ సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక మఠాలలో ఉంటున్న సిబ్బంది భయాందోళనలకు గువరుతున్నారు. దీంతో అటవీ అధికారులు ఈ ప్రాంతంలో నిఘా పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments