జగన్ సర్కార్‌కు మరో దిమ్మతిరిగే షాక్.. ఏంటది..?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (15:35 IST)
జగన్ సర్కార్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై కాలేజీల అసోసియేషన్, స్టూడెంట్లు వేసిన పిటీషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల విషయం లో ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.
 
ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను కొట్టి వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యధావిధిగా అడ్మిషన్లు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని ఆన్లైన్లో నిర్వహించవచ్చని సూచనలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments