చంద్రబాబు నాయుడు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్..

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (17:17 IST)
Chandra babu Naidu
ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుండి ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం బయలుదేరారు. కేవలం నాలుగు నెలల క్రితమే అతడి ఒక కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయడం గమనార్హం. 
 
ఆ ప్రక్రియను అనుసరించి, ఐదు నెలల్లోపు మరో కంటికి కూడా ఇలాంటి శస్త్రచికిత్స చేయాలని వైద్య నిపుణులు సూచించారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. 
 
ఆయన జైలులో వుండగా బాబు చర్మ అలెర్జీలు, బరువు తగ్గడం, కంటి సమస్యలతో సహా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా నాలుగు వారాలపాటు షరతులతో కూడిన విడుదలను కల్పిస్తూ ఏపీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 
 
బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడుకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో రెండు దఫాలుగా వైద్య పరీక్షలు నిర్వహించగా, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో అదనపు పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments