Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని శంకుస్థాపనకు మోడీ వస్తారు: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (10:31 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శంకుస్థాపనకు వస్తానని మోడీ అంగీకరించారని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పారు. మోడీతో భేటీ సందర్భంగా రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను మోడీకి తెలియజేశానన్నారు. 
 
నెంబర్ వన్ రాజధాని నిర్మాణమే తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. అందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి రైతులు హృదయ పూర్వకంగా తమ భూములిచ్చిన విషయాన్ని మోడీ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. కాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగియడంతో విజయవాడకు బయల్దేరారు. శంకుస్థాపనతో పాటు తిరుపతి వచ్చేందుకు కూడా ప్రధాని అంగీకరించారని బాబు చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments