Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మెట్రో రైలులో చంద్రబాబు.. వైజాగ్ - విజయవాడలకు మెట్రో రైలు

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (14:29 IST)
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం మెట్రోను పరిశీలించారు. అనంతరం శివాజీ స్టేడియం నుంచి ఢిల్లీ విమానాశ్రయం వరకు మెట్రో రైలులో చంద్రబాబు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్రో ప్రయాణం సౌకర్యంగా ఉందన్నారు. 
 
ఎప్పటి నుంచో ఢిల్లీ మెట్రోను చూడాలనుకున్నట్లు చెప్పారు. మెట్రోతో సమయం ఆదా, పొల్యూషన్‌ ఉండదని బాబు తెలిపారు. దేశంలో అధిక జనాభా దృష్ట్యా మరిన్ని మెట్రోలు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖ, విజయవాడల్లో అత్యున్నత ప్రమాణాలతో మెట్రో ప్రాజెక్టును తీసుకువస్తామన్నారు. అందుకోసం ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలలో మెట్రోలను పరిశీలిస్తామని, ఢిల్లీ మెట్రోను కూడా మరోసారి పరిశీలిస్తామని చంద్రబాబు వెల్లడించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments