Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలా? ఎందుకు : టీటీడీపీ నేతలతో చంద్రబాబు

తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించలేనని తనను కలిసిన టీ టీడీపీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (10:04 IST)
తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించలేనని తనను కలిసిన టీ టీడీపీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీ టీడీపీ నేతలు మాట్లాడుతూ లోకేశ్‌కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలని వారు చంద్రబాబును కోరారు.
 
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... అది సాధ్యం కాదని, లోకేశ్‌ను ఏపీలో మంత్రి పదవి అప్పగించాలని అనుకుంటున్నామన్నారు. కాగా, లోకేశ్‌కు మంత్రి పదవి అప్పగించడం ఖాయమైంది. దీనిపై కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments