Webdunia - Bharat's app for daily news and videos

Install App

విభజన స‌రిగా చేసుంటే...ఇలా అడ్డుక్కునే స్థితి వ‌చ్చేది కాదు: ఏపీ సీఎం చంద్ర‌బాబు

Webdunia
మంగళవారం, 17 మే 2016 (22:01 IST)
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సక్రమంగా జరిగి ఉంటే ఈ రోజు ప్రత్యేక హోదా, నిధులను అడుక్కునే పరిస్థితి వచ్చేది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఎవరికీ లేని ఇబ్బందిని తనకే ఎందుకు కలిగిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి డబ్బు ఇవ్వకపోతే రాష్ట్రం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 
 
ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని, మిగతా రాష్ట్రాలకు లేని శిక్ష.. ఏపీకి మాత్రమే ఎందుకని.. తాము చేసిన తప్పేంటన్నారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించాలని ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేస్తామని మోదీ భరోసా కల్పించినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే ఏం చేస్తోంద‌ని ప్రశ్నించారు.

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments